tag:blogger.com,1999:blog-4291938881950127073.post1574075788677703420..comments2024-01-30T20:15:50.275+05:30Comments on 'సత్య'శోధన 'Satya'sodhana: ముంబై ముచ్చట్లు – పాన్ చిరాక్సత్యసాయి కొవ్వలి Satyasaihttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4291938881950127073.post-32979257313000243912009-10-03T19:35:49.609+05:302009-10-03T19:35:49.609+05:30@ నాగన్న: అవశ్యం
@HAREFALA : "రోడ్డు పక్కనే ప...@ నాగన్న: అవశ్యం
@HAREFALA : "రోడ్డు పక్కనే పని కానిచ్చుకోవడమే."
నా freinds ని ఎందుకురా అలా చేస్తారు అనడిగితే "చాలా freegaa వుంటుందిరా" అని చెప్పేవాళ్ళు. మళ్ళీ ఈ గాడిదలు దేశభక్తి అన్న topic మీద గంటలు గంటలు లెక్చర్లు దంచుతారు.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-50397292790628274152009-04-14T16:10:00.000+05:302009-04-14T16:10:00.000+05:30మనదేశంలో ఎక్కడ పడితే అక్కడ, చెత్తా-చెదారం పడేసే వా...మనదేశంలో ఎక్కడ పడితే అక్కడ, చెత్తా-చెదారం పడేసే వాళ్ళందరూ, వేరే దేశానికి వెళితే మాత్రం పరిశుభ్రత ఎంత చక్కగా మెయింటైన్ చేస్తారో!!! అక్కడెక్కడో చేసే బదులు, మన దగ్గర కూడా చేయచ్చు కదా!!మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-60378705884455264872009-04-12T00:15:00.000+05:302009-04-12T00:15:00.000+05:30మీరు ముంబై లో జరిగేవి వూసినవి వ్రాశారు. నేను రాజమం...మీరు ముంబై లో జరిగేవి వూసినవి వ్రాశారు. నేను రాజమండ్రీ లో ఒక ఆరు నెలలనుండి ఉంటున్నాను.ఇక్కడ జనాలని చూస్తే చాలా బాధ వేస్తుంది.ఇక్కడా అక్కడా అని చూడకుండా ఎవరైనా చూస్తారేమో అని అనుకొకుండా రోడ్డు పక్కనే పని కానిచ్చుకోవడమే. ఎంత అసహ్యంగా ఉంటుందో. ఎదో చెత్త తినేయడం, ఆ కాగితాలనీ, ప్లాస్టిక్ చెత్తనీ రోడ్డు మీదే పడేయడం.గోదావరి గట్టు మీద ప్రభుత్వంవారు మంచి ఉద్యానవనాలూ,స్నాన ఘట్టాలూ,కట్టారు.ఆచోట గోదావరి హరేఫలhttps://www.blogger.com/profile/02073906542490576437noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-39259203659762630112009-04-11T15:39:00.000+05:302009-04-11T15:39:00.000+05:30"అలాగే పెళ్ళాం మొగుడికి చిలకలు చుట్టి నోట్లో పెట్ట..."అలాగే పెళ్ళాం మొగుడికి చిలకలు చుట్టి నోట్లో పెట్టడం చాలా రోమాంటిక్ సన్నివేశమని చాలా సినిమాలద్వారా డోకొచ్చేంతగా తెలిపారు".ఇది పచ్చినిజమండీ.

పాన్ ముచ్చట్లు భలే నచ్చాయి నాకు! ఇక్కడ హైదరాబాదులో నేను కూడా బూర్గుల రామకృష్ణా రావు భవన్, మరికొన్ని ప్రభుత్వ భవనాల్లో మెట్ల పక్కన, గోడ మూలల్లో దేవుడి టైల్స్ పెట్టడం గమనించాను. భలే నవ్వించారు ఎర్రటి ఈ ఎండవేళ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-9011262732254026522009-04-11T12:17:00.000+05:302009-04-11T12:17:00.000+05:30>> ...ఈమధ్య చాలా భవనాలలో మూలల్లో త్రిమతాల దే...>> ...ఈమధ్య చాలా భవనాలలో మూలల్లో త్రిమతాల దేవుళ్ళు, మత చిహ్నాలూ ఉన్న టైల్సు పెడుతున్నారు.

అలాగే మావో, స్టాలిన్ల ఫోటోలు కూడా చేర్చాలి అనుకుంటా... :)) ఫైన్లు వేయడంలో సింగపూర్ను చుసి అన్ని దేశాలూ సిగ్గుపడాల్సిందే...!Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-13474237360009884222009-04-11T12:03:00.000+05:302009-04-11T12:03:00.000+05:30ప్లాట్ ఫాం ప్రవేశానికి ముందే పాన్ వేసుకున్నవాళ్లను...ప్లాట్ ఫాం ప్రవేశానికి ముందే పాన్ వేసుకున్నవాళ్లను నిరోధించటం అవసరమనిపిస్తోంది. Ticket collector లాగానే Pan examiner ఉంటే మన రైలు ప్లాట్ ఫారాలు శుభ్రంగా ఉండగలవు. ఇంత గంభీరమైన సమస్యను కూడ మీదైన హాస్య ధొరణిలో చెప్పటం బాగుంది.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.com