tag:blogger.com,1999:blog-4291938881950127073.post2801407198479463746..comments2024-01-30T20:15:50.275+05:30Comments on 'సత్య'శోధన 'Satya'sodhana: సంగీతవైభవంసత్యసాయి కొవ్వలి Satyasaihttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4291938881950127073.post-46165545113043527642009-03-12T08:38:00.000+05:302009-03-12T08:38:00.000+05:30టీవీలో జరిగే పోటీల వల్ల కూడా సంగీతంపై పిల్లలకు మక్...టీవీలో జరిగే పోటీల వల్ల కూడా సంగీతంపై పిల్లలకు మక్కువ పెరుగుతుంది అనుకుంటున్నాను.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-10836609908173271332009-02-24T11:44:00.000+05:302009-02-24T11:44:00.000+05:30త్యాగరాజుగారి శిష్యులు కనీసం వీరు వీరు అని చెప్పుక...త్యాగరాజుగారి శిష్యులు కనీసం వీరు వీరు అని చెప్పుకోవడానికి ఉన్నారు. కానీ శ్యామశాస్త్రిగారి శిష్యుల గురించి ఎక్కడా పెద్దగా చదివిన గుర్తు కూడా లేదు. దాదాపు ముత్తుస్వామి దీక్షితార్ గారి శిష్యుల సంగతి కూడా అంతే. మన కాలానికి కాస్తో కూస్తో దగ్గరలో బ్రతికినది ఈ ముగ్గురూను. వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే అన్నమాచార్యులు రామదాసు గార్ల సంగతి వేరే చెప్పాలా? మన గొప్పతనాన్ని ప్రక్కవాడొచ్చి ఇది చాలా గొప్ప విషయమయ్యా రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-33460916488433501112009-02-22T21:44:00.000+05:302009-02-22T21:44:00.000+05:30ఊరూరా జరపబడే త్యాగరాజ ఆరాధనోత్సవాల లాగే ఊరూరా అన్న...ఊరూరా జరపబడే త్యాగరాజ ఆరాధనోత్సవాల లాగే ఊరూరా అన్నమాచార్య ఆరాధనోత్సవాలు కూడా జరిగితే బాగుంటుందని నాకనిపిస్తుంది. ఆ రోజు ఎంతదూరంలో ఉందో.....Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-46077483324167855772009-02-22T07:55:00.000+05:302009-02-22T07:55:00.000+05:30@మందాకిని గారువిన్నాను కానీ కనలేను -మాకు రావు. అద...@మందాకిని గారు
విన్నాను కానీ కనలేను -మాకు రావు. అదీ గాక దూరదర్శన్ మీది తోటరాముడు గారి టపా చదివాక ఆచానెల్ చూసే సాహసం చేయగలమా :))
@రావు గారూ,
నెనర్లు. ఆవ్యాసాలు చదివా. మీరన్నది నిజం. ఈకశ్మిల వ్యాఖ్యలూ, టపాలతో బ్లాగ్లోకం కంపిస్తోంది (సంధి ఉంది). మీవ్యాఖ్య కూడా నాటపాకి పన్నీరులా అనిపించింది. better ignore.సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-75005371587825382972009-02-22T02:23:00.000+05:302009-02-22T02:23:00.000+05:30"వరాళి రాగం నేర్పితే గురుశిష్యులమధ్య గొడవలొస్తాయని..."వరాళి రాగం నేర్పితే గురుశిష్యులమధ్య గొడవలొస్తాయని ఒక నమ్మకం. "
"తెలుగు అందమైన భాష. త్యాగరాజాదులు తెలుగులోనే రాయడం వల్ల శాస్త్రీయ సంగీతానికి తెలుగు అధికార భాషలా అమరింది. త్యాగరాజు గారి తమిళ్ శిష్యులు కూడా తెలుగులోనే రాసారట. "
- బ్లాగులోకంలో గొడవలతో విసిగిన పాఠకులకు ఈ వ్యాసం ఒక పన్నీటి జల్లులా సేద తీరుస్తుంది. నేనుంటున్న San Jose, CA లోని బ్రహ్మానందం గారు మనకు తెలియని మన త్యాగరాజు cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-15764765536073578472009-02-21T22:55:00.000+05:302009-02-21T22:55:00.000+05:30సత్యసాయి గారూ!దూరదర్శన్ లో గాన గాంధర్వం అనే పేరుతో...సత్యసాయి గారూ!
దూరదర్శన్ లో గాన గాంధర్వం అనే పేరుతో శాస్త్రీయ సంగీతమూ, మువ్వల సవ్వడి అనేపేరుతో చక్కటి నృత్య సంబంధమైన కార్యక్రమమూ వస్తున్నాయి చూడండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com