tag:blogger.com,1999:blog-4291938881950127073.post4060601570980725050..comments2024-01-30T20:15:50.275+05:30Comments on 'సత్య'శోధన 'Satya'sodhana: ఈఅనంతవిశ్వములో నేనెంతటివాడనుసత్యసాయి కొవ్వలి Satyasaihttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4291938881950127073.post-1326122957444733572008-10-02T18:57:00.000+05:302008-10-02T18:57:00.000+05:30@కొపా గారు - నెనరులు. అభిమానం అతిశయోక్తికి దారితీస...@కొపా గారు - నెనరులు. అభిమానం అతిశయోక్తికి దారితీస్తుందేమోః))
@రమ్యగారు - నెనర్లు. అయుండచ్చు - భ్రమరకీటకన్యాయం పని చేసుండచ్చు - ఆయన పాటలు వినీవినీ.
@తెరెసా, చైతన్య, చంద్ర గారలు - నెనర్లు
@రానారె -నెనర్లు. ఈపాటలో స్వరాలు తక్కువ రెంజిలోనే తిరుగుతాయి - భజన పాటల్లాగ. అందుకే మధ్యమం ఆధారంగా పాడా - ఎఫేక్టు కోసం. రెండూ వేర్వేరు రాగాలని చెప్పగలను. ఒకేలా పాడానాః)) ఎన్నిసారులు - ద్విజావంతి. సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-57772487776658393142008-09-29T19:14:00.000+05:302008-09-29T19:14:00.000+05:30మీ గొంతు చాలా బాగుంది. ఇంకా ఎన్నో మీ నుండి ఆశిస్తూ...మీ గొంతు చాలా బాగుంది. ఇంకా ఎన్నో మీ నుండి ఆశిస్తూ....ప్రపుల్ల చంద్రhttps://www.blogger.com/profile/15541104236750856673noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-23048614649928895272008-09-29T09:47:00.000+05:302008-09-29T09:47:00.000+05:30చాలా బాగుంది మీ వాయిస్.చాలా బాగుంది మీ వాయిస్.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-31874414850295474772008-09-29T00:51:00.000+05:302008-09-29T00:51:00.000+05:30బావుంది.బావుంది.teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-64563180211609880212008-09-28T23:14:00.000+05:302008-09-28T23:14:00.000+05:30ఆచార్యా, పాట మొదట్లో ఆలాపన వినగానే మీరు పాడింది కా...ఆచార్యా,

పాట మొదట్లో ఆలాపన వినగానే మీరు పాడింది కాదేమోననుకున్నాను. అంత నాణ్యంగా వుంది రికార్డింగ్. చాలా బాగా పాడారు. ఈ పాటకు బాణీ మీరు ఇంతకు ముందు కూర్చి పాడిన 'ఎన్ని సారులు విన్ననూ' పాట బాణీకి దగ్గరగా వుందనిపించింది. రెండూ ఒకే రాగం మీద ఆధారపడినవేమో తెలిసివాళ్లు చెప్పాలి.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-36379022750822413482008-09-28T20:42:00.000+05:302008-09-28T20:42:00.000+05:30మీ గొంతు బాగుంది సార్. కానీ పాట బాణీ ఆకట్టుకునేలా ...మీ గొంతు బాగుంది సార్. కానీ పాట బాణీ ఆకట్టుకునేలా లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-63859578933308050262008-09-28T19:38:00.000+05:302008-09-28T19:38:00.000+05:30చాలాచాలాచాలా బాగా పాడారు, నేనైతే మొదట మంగళం పల్ల...చాలాచాలాచాలా బాగా పాడారు, నేనైతే మొదట మంగళం పల్లి బాలమురళీ పాడారా అనుకున్నా, కాస్త అలాగే ఉంది మీ స్వరం.ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-18793264184267582172008-09-28T19:34:00.000+05:302008-09-28T19:34:00.000+05:30బ్రహ్మాండంగా పాడారు సార్! ముందు రానారె, తరవాత నేనూ...బ్రహ్మాండంగా పాడారు సార్!
ముందు రానారె, తరవాత నేనూ (ఇంకే మిత్రకేసరులైనా చేశారేమో తెలీదు) ఆడీయో టపాలు పూయిస్తామని ఉత్తరకుమారుని ప్రగల్భాలు పలికి ఆరంభ్శూరులంగా ఉత్త కుమారులుగా మిగిలి పోయాము. మీరైనా తరచూ ప్రకటిస్తే బహు బాగుంటుంది.
చాలా ఎంజాయ్ చేశాను.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.com