tag:blogger.com,1999:blog-4291938881950127073.post4751995333697934683..comments2024-01-30T20:15:50.275+05:30Comments on 'సత్య'శోధన 'Satya'sodhana: దొంగా? దొరా?సత్యసాయి కొవ్వలి Satyasaihttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4291938881950127073.post-6359907130472613512006-12-27T19:29:00.000+05:302006-12-27T19:29:00.000+05:30సాయి గారూ,
ఎక్కువ మంది ఎత్తిచూపుతున్న రా.రె తప్పే ...సాయి గారూ,<br />ఎక్కువ మంది ఎత్తిచూపుతున్న రా.రె తప్పే కాకుండా రా.రా తప్పు కూడా స్పష్టంగా ఎత్తి చూపారు. ఖచ్చితంగా ము.మం X రా.రా ల వ్యవహారంలో ఇరుపక్షాల తప్పూ వుంది. ఆయన తెలియక భూములు ఆక్రమించాము ఇప్పుడు తప్పు తెలుసుకొని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాను అంటే ఈయన తెలియక డిపాసిట్లు తీసుకున్నాము ఇప్పుడు ఆపేశాము అని ఈయన అంటున్నాడు.<br />ఈనాడు తను నమ్మిన పక్షము వహిస్తుంది అన్నది నిజమే అయినా (ముందు అన్నగారూspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-8034442188084996452006-12-25T21:46:00.000+05:302006-12-25T21:46:00.000+05:30miiru ceppina remdu rakaala domgala udaaharanaloa ...miiru ceppina remdu rakaala domgala udaaharanaloa naaku C.M gare kanipistunnaru.anni cesesi avuna,...naaku teleedu ani ceppadam aayanaki eppatinumdo alavaate kada.ippudu aayana tealukuttina domga kuudaa...రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-12061316021260365882006-12-25T21:34:00.000+05:302006-12-25T21:34:00.000+05:30"పార్టీలకి కాక వ్యక్తులకి ఓటు వేస్తే బహుశ: మనకి వి..."పార్టీలకి కాక వ్యక్తులకి ఓటు వేస్తే బహుశ: మనకి విముక్తేమో?" ఔనేమో, ఆ వ్యక్తులు మనకున్న ఏవో రెండుమూడు పార్టీలలోకి కలిసిపోకపోతే.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-182825630482123332006-12-25T15:19:00.000+05:302006-12-25T15:19:00.000+05:30మీరు చెబుతున్నది ఏ కాలం నాటి హిందూ గురించి ? ఇప్పట...మీరు చెబుతున్నది ఏ కాలం నాటి హిందూ గురించి ? ఇప్పటి హిందూ కాంగ్రెస్పార్టీకి పచ్చి బాకా పత్రిక. అదొక్కటే కాదు పచ్చి హిందూమత వ్యతిరేక నాస్తిక లెఫ్టిస్టు తీవ్రవాద భావజాలాల ప్రచారాన్ని నెత్తికెత్తుకున్న పత్రిక. నాకు హిందూ పేరు చెబితే అసహ్యమే తప్ప గౌరవం కలగడం మానేసి చాలా సంవత్సరాలవుతోంది.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.com