tag:blogger.com,1999:blog-4291938881950127073.post4810276293365427910..comments2024-01-30T20:15:50.275+05:30Comments on 'సత్య'శోధన 'Satya'sodhana: మతప్రమేయం లేకుండా న్యాయం జరగదా?సత్యసాయి కొవ్వలి Satyasaihttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4291938881950127073.post-46469511853327254212008-10-08T14:36:00.000+05:302008-10-08T14:36:00.000+05:30మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తప్పు ఎవరు చేసి...మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించడానికి ధనమో, మతమో, నాయకుల మద్దతో కావాల్సి రావడం అత్యంత హేయమయినది.
మతమార్పిడి మీద మీ అభిప్రాయాలతో ఏకీభవించలేను. యెవడి ఇష్టం వాడిది. ఎవడికి ఏది మంచిదో వాణ్ణే నిర్ణయించుకోనియ్యండి. ఓపిక ఉంటే మీ(మన) మతం ఎందుకు గొప్పదో చెప్పండి (ప్రచారం చేయండి). మీరు చెప్పేది "కాంగ్రేసు వాడు డబ్బులు తింటున్నాడు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-938807177946676752008-10-05T20:40:00.000+05:302008-10-05T20:40:00.000+05:30"మతం మారిన తర్వాత కొత్తమతంలో వీరికి వివాహాదుల విషయ..."మతం మారిన తర్వాత కొత్తమతంలో వీరికి వివాహాదుల విషయంలో సమాన స్థాయి లభిస్తోందని వీరు భావిస్తోంటే, వీరికన్నా ఉష్ట్రపక్షి బెటరు." - సరైన మాట చెప్పారు.

కవి కోకిల గుర్రం జాషువా కూడా క్రైస్తవంలోని వివక్షను తట్టుకోలేక ఆ మతానికి దూరం జరిగాడని చదివాను."అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-957719066847781912008-10-05T18:18:00.000+05:302008-10-05T18:18:00.000+05:30తప్పులెంచువారు తమ తప్పులెంచరుఉర్వి జనులకెల్ల ఉండు ...తప్పులెంచువారు తమ తప్పులెంచరు
ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు.
విశ్వదాభిరామ వినురవేమ.
ప్రజలకి న్యాయం చేకూర్చాల్సిన పార్టీలే ప్రాంతియ పార్టీలుగా, మత పరమైన పార్టీలుగా అవతరిస్తున్నప్పుడు న్యాయానికి మరి వేరే న్యాయమెందుకని మత ప్రమేయం తన స్థానం అక్కడ కూడా నిలదొక్కుకొంటోంది.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-53358528328644593972008-10-05T10:14:00.000+05:302008-10-05T10:14:00.000+05:30నిజంగా పోలీసుల్ని వాళ్ల పనులని వాళ్లని చేసుకోనిచ్చ...నిజంగా పోలీసుల్ని వాళ్ల పనులని వాళ్లని చేసుకోనిచ్చి... ప్రభుత్వం ఏ మతానికి సపోర్ట్ చేయకుండా ఉంటే--- ఇంత చర్చించాల్సిన అవసరం ఉండేది కాదు...
అదేంటో -- నువ్వు తప్పు చేశావు అని ఎవరైనా అంటే... అంతకుముందు నువ్వు కూడా అదే చేశావు కదా అని వాదిస్తున్నారు తప్ప, అరే నేను చేస్తున్నది తప్పే అని ఆలోచించుకోవాలి అనే స్పృహ ఎవరికీ ఉండడం లేదు...మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.com