tag:blogger.com,1999:blog-4291938881950127073.post5518180191752375577..comments2024-01-30T20:15:50.275+05:30Comments on 'సత్య'శోధన 'Satya'sodhana: ముంబై ముచ్చట్లు – సింగపూరిండియా, జ్ఞానశూన్యత, పిండొడియాలుసత్యసాయి కొవ్వలి Satyasaihttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4291938881950127073.post-33751714187011443072009-10-03T19:28:35.761+05:302009-10-03T19:28:35.761+05:30:):)Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-45332547103161478532009-04-18T10:14:00.000+05:302009-04-18T10:14:00.000+05:30nice one!!నేను చాలా enjoy చేశానుnice one!!నేను చాలా enjoy చేశానుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-77542890259936076422009-04-15T10:35:00.000+05:302009-04-15T10:35:00.000+05:30సింగపూరును తలుచుకుంటేనే సంతోషం వేస్తుంది. Singapor...సింగపూరును తలుచుకుంటేనే సంతోషం వేస్తుంది. Singapore is a fine city అనే క్యాప్షనుతో - ఏమేమి చేస్తే ఎంతెంత ఫైనో తెలిపే టీషర్టులు వేసుకొని తిరుగుతుంటారు. :))Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-62085002324325256252009-04-14T22:07:00.000+05:302009-04-14T22:07:00.000+05:30వేసవి-ఆవకాయ-వడియాలు--ఊళ్లల్లో ఇప్పుడంతా అదే సందడి....వేసవి-ఆవకాయ-వడియాలు--ఊళ్లల్లో ఇప్పుడంతా అదే సందడి. మా ఊళ్లో అయితే ఎవరైనా కొత్తవాళ్లు వస్తే అక్కడేదో అప్పడాలు వడియాల కుటీర పరిశ్రమ నడుస్తుందేమో అనుకుంటారు, ఆ లెవెల్లో అందరూ కలిసి పెట్టుకుంటుంటారు!
ఇంతకీ మీకు వడియాలు మిగిలాయా:)సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-24845825350518860922009-04-14T19:45:00.000+05:302009-04-14T19:45:00.000+05:30ha ha haha ha haకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-57257683632306081052009-04-14T15:46:00.000+05:302009-04-14T15:46:00.000+05:30నిజమే.. పన్నునొప్పి వస్తే కానీ తెలియదని.. మా బామ్మ...నిజమే.. పన్నునొప్పి వస్తే కానీ తెలియదని.. మా బామ్మ గారికి పన్ను నొప్పి వచ్చినప్పుడు బాధపడుతుంటే, అబ్బా ఎందుకు ఇంత బాధ పడుతుంది అనుకునేదాన్ని.. కానీ, తౌర్వాత జ్ఞానదంతం వచ్చినప్పుడు వస్తే కానీ, తెలియలేదు! అందుకే కదా -- తన దాకా వస్తే కానీ తెలియదు :)

అప్పుడే ఒడియాలు పెట్టేశారా మీరు!!! ఈ వేసవిలో పెట్టాలని, మా బామ్మ - అమ్మ అప్పుడే ప్లాన్స్ వేసుకుంటున్నారు :))మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-19314417283519170002009-04-14T13:46:00.000+05:302009-04-14T13:46:00.000+05:30నోట్లో పన్నైనా, నోట్లు లాక్కునే పన్నైనా ఆబాధ పడ్డ...నోట్లో పన్నైనా, నోట్లు లాక్కునే పన్నైనా ఆబాధ పడ్డవాళ్ళకే ఎరుక.:))

ఈ వడియాలు ఊరగాయలు వంటివి సంఘటితంగా గుంపుగా చేస్తే భలే సరదాగా ఉంటాయి.మీరెంత మంచివారో అమ్మకి ఇలాంటి పనుల్లో (ఈ రోజుల్లో కూడా) సహాయం చేస్తున్నారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-24495630602869844952009-04-14T13:00:00.000+05:302009-04-14T13:00:00.000+05:30watch....
http://24gantalu.blogspot.com/
for lates...watch....
http://24gantalu.blogspot.com/
for latest news about political, cinema in teluguAnonymousnoreply@blogger.com