tag:blogger.com,1999:blog-4291938881950127073.post8277323260288629362..comments2024-01-30T20:15:50.275+05:30Comments on 'సత్య'శోధన 'Satya'sodhana: కొరియా కబుర్లు: తిండీ తిప్పలు -1 (ఇది చదివిన వాళ్లకి రాగిముద్ద పూర్తిగా ఉచితం*)సత్యసాయి కొవ్వలి Satyasaihttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-4291938881950127073.post-18224933948376194042007-03-09T01:59:00.000+05:302007-03-09T01:59:00.000+05:30నమస్తే సత్యసాయిగారూ, ఈ మధ్య బ్లాగులకూపంలో నుండి కా...నమస్తే సత్యసాయిగారూ, ఈ మధ్య బ్లాగులకూపంలో నుండి కాస్త బయట తిరగడంతో కొన్ని మంచి టపాలను చదవలేకపోయాను. మీరు చాలా బాగా రాస్తున్నారు. కొరియా చప్పిడివంటలు మీరు కలిపే తెలుగు నుడి'కారం'తో రుచినిగొని ఆవురావురుమంటూ తినేలా ఘుమఘుమలాడయి.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-80680106938155085302007-03-09T01:58:00.000+05:302007-03-09T01:58:00.000+05:30This comment has been removed by the author.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-40703719108930644662007-03-08T20:02:00.000+05:302007-03-08T20:02:00.000+05:30మీరనేది నిజమే- వంటకు పట్టే సమయమూ, రుచీ విలోమానుపతం...మీరనేది నిజమే- వంటకు పట్టే సమయమూ, రుచీ విలోమానుపతంలో ఉంటాయి. ఆ మధ్య కూర మాడ్చినపుడు తెలిసొచ్చింది.:-)

అన్నట్టు మీ బ్లాగు మంటనక్కలో బాగా కనపడాలంటే.. మీరు జస్టిఫై చెయ్యడం మానెయ్యాలి. (వీవెన్ తయారించిన అన్ జస్టిఫై వాడితే బాగానే కనపడుతుంది.) కొన్ని సార్లు 'అన్ జస్ట్' గా ఉంటేనే పని జరుగుతుందండి.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-60019211487012311692007-03-08T08:19:00.000+05:302007-03-08T08:19:00.000+05:30చాలా బాగుంది.చాలా బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-67242593305063018782007-03-08T01:39:00.000+05:302007-03-08T01:39:00.000+05:30"అనెహాసియో" సత్యసాయి గారు! చాన్నాళ్లకి చక్కని టపా ..."అనెహాసియో" సత్యసాయి గారు! చాన్నాళ్లకి చక్కని టపా అందించినందుకు "కంసమిదా"తెలు'గోడు' unique speckhttps://www.blogger.com/profile/14087054345460177664noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-18282887650325298382007-03-07T23:20:00.000+05:302007-03-07T23:20:00.000+05:30తిండిగోల లో ఆర్దికసుత్రాలా? బాగుంది, కానిండి, ఇంకా...తిండిగోల లో ఆర్దికసుత్రాలా? బాగుంది, కానిండి, ఇంకా ముందు ముందు ఏమి రుచిచుపించనున్నారో?Valluri Sudhakarhttps://www.blogger.com/profile/08177296377797626433noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-6796493837939495002007-03-07T22:41:00.000+05:302007-03-07T22:41:00.000+05:30అన్నట్టు అడగడం మరిచా..నేను పూర్తిగా చదివా...నాకు ర...అన్నట్టు అడగడం మరిచా..నేను పూర్తిగా చదివా...నాకు రాగిముద్ద ఏది?రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-12964045866430225882007-03-07T22:07:00.000+05:302007-03-07T22:07:00.000+05:30కొరియన్ల ఆహారపు అలవాట్లు చక్కగా వివరించారు.కొరియన్ల ఆహారపు అలవాట్లు చక్కగా వివరించారు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-81990234346555708882007-03-07T20:28:00.000+05:302007-03-07T20:28:00.000+05:30చాలా రోజుల తర్వాత తమ దర్శనం - అందులోను భోజనంతో. చా...చాలా రోజుల తర్వాత తమ దర్శనం - అందులోను భోజనంతో. చాలా సంతోషం.

మీ బ్లాగు మంటనక్క ౧.౫ లో సరిగా తెరుచుకోవటం లేదండీ. ఇంటర్నెట్ ఎక్స్-ప్లోరర్ లోనే సరిగా తెరుచుకొంటోది. ఏదైనా ఫాంట్ సమస్య ఉందేమో.

--నాగరాజు పప్పుNagaraju Pappuhttps://www.blogger.com/profile/10038561857036058430noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-74092654212051721202007-03-07T19:29:00.000+05:302007-03-07T19:29:00.000+05:30మీరు చెపుతుంటే అంతా చూస్తున్నట్టే వుంది.మీ బ్లాగు ...మీరు చెపుతుంటే అంతా చూస్తున్నట్టే వుంది.మీ బ్లాగు అంటే నాకు కొరియా కబుర్లు మాత్రమే గుర్తొస్తాయి.మళ్ళా ఇన్నాళ్ళకి మీ బ్లాగులో అవి చూసేసరికి చాలా అనందం అనిపించింది.అయితే ఇంకొన్నాళ్ళలో ఇండియా కబుర్లు కూడా చెబుతారన్న మాట.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-78451933728259304052007-03-07T15:27:00.000+05:302007-03-07T15:27:00.000+05:30ఇది చదువుతుంటే కొరియాలో నడుచుకుంటూ వెళ్తున్నటనిపిం...ఇది చదువుతుంటే కొరియాలో నడుచుకుంటూ వెళ్తున్నటనిపించింది. ఇక్కడా మైన్ ల్యాండ్ చైనా అని ఒక రెస్టారంటు వుంది కదా...వాడు కూడా కొన్ని పదార్ధాలు మీరు చెప్పిన వికారమైన హెర్బల్, సీ ఫుడ్ వాసనతోనే చేస్తాడు. మీరన్నట్లు అసలు కంటే కాపీనే బాగుంటుంది :-)Anonymousnoreply@blogger.com