tag:blogger.com,1999:blog-4291938881950127073.post7609973502744685008..comments2024-01-30T20:15:50.275+05:30Comments on 'సత్య'శోధన 'Satya'sodhana: నేను, మా నాన్నసత్యసాయి కొవ్వలి Satyasaihttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4291938881950127073.post-70416808356647612352020-06-22T10:59:50.856+05:302020-06-22T10:59:50.856+05:30సాయి గారు నాన్న గురించి అద్భుతంగా రాశారు. మనం చదువ...సాయి గారు నాన్న గురించి అద్భుతంగా రాశారు. మనం చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడూ మీ ఇంటికి వచ్చే వాడిని.నాన్న గారి తో అంత సాన్నిహిత్యం లేకపోయినా ఆయనంటే ఒక భయంతో కూడిన గౌరవం. అలాగని ఎప్పుడూ నన్ను ఏమీ అనలేదు సుమా. నాన్న గారి పట్ల మీకు ఉన్న ప్రేమ, ఆప్యాయత, చనువు మీ రాతల్లో స్పష్టమైంది మిత్రమా. ���������������� త్రినాగరాజుhttps://www.blogger.com/profile/03422193141188705240noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-82521065907025324352020-06-22T09:12:24.918+05:302020-06-22T09:12:24.918+05:30చాలా తియ్యగా ఉందండి చదవడానికి! చాలా తియ్యగా ఉందండి చదవడానికి! Anonymoushttps://www.blogger.com/profile/00633761052876840897noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-24164833733113208672020-06-22T08:49:25.076+05:302020-06-22T08:49:25.076+05:30నాన్నల గొప్పతనమే అదండీ...నోరు విప్పి చెప్పకుండానే ...నాన్నల గొప్పతనమే అదండీ...నోరు విప్పి చెప్పకుండానే అన్నీ నేర్పించడం. మన తరాలకి నాన్న అంటే ఓ గంభీరం, నాన్న అంటే ఓ మౌనం, నాన్న అంటే ఓ బాధ్యత, నాన్న అంటే ఓ పద్దతి, నాన్న అంటే ఓ నమ్మకం.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-16137704819901529722020-06-22T08:44:37.330+05:302020-06-22T08:44:37.330+05:30చాలా బాగా వ్రాశారు సత్యసాయి గారూ. చాలా బాగా వ్రాశారు సత్యసాయి గారూ. kvskhttps://www.blogger.com/profile/12084693440812917743noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-82254157479207402662020-06-22T07:47:37.967+05:302020-06-22T07:47:37.967+05:30చాలా చక్కగా, రాశారు సాయి...చాలా చక్కగా, రాశారు సాయి...Anonymoushttps://www.blogger.com/profile/14605611437362275076noreply@blogger.comtag:blogger.com,1999:blog-4291938881950127073.post-61492155609071276122020-06-22T07:08:55.618+05:302020-06-22T07:08:55.618+05:30supersuperGoKohttps://www.blogger.com/profile/01625059498335716407noreply@blogger.com