Saturday, November 20, 2010

నా బ్లాగు యాత్ర

  • క్రితం ఏడు నా బ్లాగు పుట్టిన రోజు సందర్భంగా రాసిన టపాలు ఏదో సందర్భంలో చూసా.   అవి-
  • తెలుగు బ్లాగుల దినోత్సవం - సింహావలోకనం - మిగిలిన కొద్ది భాగం
  • తెలుగు బ్లాగుల దినోత్సవం - సింహావలోకనం
  • వాటిని పరిలోకిస్తోంటే గుర్తొచ్చింది, నా బ్లాగు పుట్టినది ఈ నెలలోనే అని. ఇన్నాళ్ళూ నన్ను అభిమానించి, నా రాతకోతలని ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. క్రమం తప్పకుండా రాయలేక పోతున్నందుకు బాధపడుతున్నా కానీ కుదురుగా కూర్చుని రాయడానికి కుదరట్లేదు. కానీ అందరి బ్లాగులూ చదువుతూనే ఉన్నా.  
  • అందరికీ వందనాలు.
  • సత్యసాయి

3 comments:

  1. బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. బ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలు .

    ReplyDelete
  3. బ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలు hihihi

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.