Sunday, January 29, 2012

శ్రావ్యవరాళి స్వరసమరం

దూర దర్శన్ లో స్వరసమరం పేరిట కర్ణాటక సంగీతం పోటీలు జరుగుతున్నాయి.  అవి ప్రతీ ఆదివారం రాత్రి 830 నుండి  930 మధ్య ప్రసారమవుతున్నాయి. జనవరి 8 న మా అమ్మాయి పాల్గొన్నమొదటి విడత ప్రసారం అయింది. వాటి వీడియో రికార్డు ఈక్రింద యిస్తున్నా.  విని ఆశీర్వదించ ప్రార్ధన.
మొదటి రౌండులో ఒక వర్ణం, ఒక కీర్తన పాడాలి.

రంజని వర్ణం



కీర్తన - నాగగాంధారి - ముత్తుస్వామి దీక్షితార్ రచన - ఆది తాళం





4 comments:

  1. చిన్నారికి శుభాశీస్సులు, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. SRAVYAM - SUMADHURAM.
    SUBHASEESSULU - SUBHAKAMANALU

    GIRIDHAR - SRIDEVI

    ReplyDelete
  3. అమ్మాయి నిజంగా శ్రావ్యమే! అమ్మాయి తప్పు లేకపోయినా, అనగా అక్కడక్కడ వాద్యకారుల తప్పులున్నా బాగా సద్దుకొచ్చింది.....వేల ఆశీస్సులు, వందల అభినందనలు ....ముత్తుస్వామి వారిని అలా నిలబెట్టింది నా ముందు....

    చాలా బాగుంది నాగగాంధారి...ఇదే వినటం ఆ కీర్తన.....ఎంత బాగుందో! చాలా బాగుంది...

    You should write more frequently sire....

    ReplyDelete
  4. అమ్మాయి నిజంగా శ్రావ్యమే! అమ్మాయి తప్పు లేకపోయినా, అనగా అక్కడక్కడ వాద్యకారుల తప్పులున్నా బాగా సద్దుకొచ్చింది.....వేల ఆశీస్సులు, వందల అభినందనలు ....ముత్తుస్వామి వారిని అలా నిలబెట్టింది నా ముందు....

    చాలా బాగుంది నాగగాంధారి...ఇదే వినటం ఆ కీర్తన.....ఎంత బాగుందో! చాలా బాగుంది...

    You should write more frequently sire

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.