'తేనెగూడు', ఇన్డీబ్లాగీస్ సౌజన్యంతో తెలుగులో ఉత్తమ బ్లాగులకో అవార్డు ఇవ్వబూనడం అత్యంత ముదావహం. బ్లాగర్లు అవార్డులకోసం వ్రాయడంలేదన్న విషయం అందరికీ తెలిసినదే అయినా అవార్డు వస్తే కొండెక్కినట్లుంటుందన్నది సత్యం. ఈఅవార్డులు అనేక అంశాలలో ఇస్తున్నారు. బ్లాగర్లందరూ తమకినచ్చిన తెలుగు బ్లాగులని నామినేట్ చేస్తే తెలుగు వెల్లువ బయటి లోకానికి తెలుస్తుంది. నాకు వచ్చిన సందేహం: తెలుగు బ్లాగులని ఒక్క indic వర్గంలోనే నామినేట్ చేయాలా, లేక ఏ వర్గంలోనైనా చేయచ్చా? నేనైతే కొన్ని తెలుగు బ్లాగులని వేరే వర్గాల్లో కూడా పెట్టాను.
నేనయితే తెలుగు బ్లాగులను రక రకాల బ్లాగుల కింద నామినేట్ చేశా.
ReplyDeleteవిహారి
http://vihaari.blogspot.com