- సత్యసాయి కొవ్వలి said...
హేతువాదం అంటే హిందూ వ్యతిరేకతా అనిపిస్తుంది. ఏవివేకానందనో, పరమహంసనో విమర్శించడం లాంటివల్ల జనాలకి ఏంప్రయోజనం. అంతకన్నా ప్రజలకి పనికివచ్చే రచనలు చేయచ్చుగా. ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి అధికశాతం అభిమానించే వాళ్ళ ఐకన్స్ ని చెడ్డవాళ్ళని ప్రూవ్ చేయక్కర్లేదేమో. నమ్మేవాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళు రెచ్చితే చాందసు లనడం - అంత అవసరంకాదేమో. ఉన్న సమస్యలు చాలవా?
June 16, 2007 8:58 PM
మన్యవ said...
అదీ నిజమే!!...ఇట్లాగే జన విజ్ఞాన వేదిక వాళ్ళు దేవుడు దేవుడు లేడు అని దండోరా వేస్తుంటారు. మరి వాళ్ళకి పాత బస్తీకి వెళ్ళి "అల్లా లేడు " అనే ధైర్యం ఉందో లేదో!!
June 18, 2007 12:45 AM
cbrao said...
సత్యశాయి,మన్యవ -‘నేనెందుకు ముస్లిం ను కాను? ‘‘Why I am not a Muslim?’అని ఇబ్బన్ వారక్ రాసిన ఆంగ్ల రచనకు, తెలుగు అనువాదం,మదర్ థెరిసా పై నిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పధం అంటే ఏమిటి? అనే A.B.Shaw రచనకు తెలుగు అకాడమీ ద్వారా ప్రచురించిన, ఇన్నయ్య గారి తెలుగు సేత, తస్లిమా నస్రీన్ పై సమర్ధిస్తూ చేసిన రచనలు మీ సందేహాలకు, అనుమానాలకు తావులేకుండా చేస్తాయి.అన్ని మతాలను శాస్త్రీయ దృక్పధం తో పరిశీలించటం హేతువాద దృష్టి.కనుక కెవలం హిందూ మతాన్ని విమర్శిస్తున్నారనే ధొరణి సరైనది కాదని గ్రహించగలరు.
ఈసందర్భంగా స్పష్ఠం చేయాల్సినదేమిటంటే, నా వ్యాఖ్య ఇన్నయ్యగారి మీదకాని, నిక్కమైన హేతువాదుల మీద కాని కాదు. కానీ, ఏకపక్షంగా వాదించే వారిగురించి మాత్రమే.
ఇటీవలి ముంబై బాంబుపేలుళ్ళతర్వాత 'Economic and Political Weekly' లో కొన్ని వ్యాసాలొచ్చాయి. వాటిలో ముస్లింలు వ్యతిరేకతకి, వివక్షకి గురౌతున్నారని, పోలీసులు కూడా వివక్ష చూపిస్తున్నారని వ్రాసారు. ఆవ్యాసాలలోని తర్కంలో లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆవ్యాసాలపై వ్యాఖ్యాత్మక వ్యాసపు ముఖ్యవాదం (summary?)
I have been searching, in vain, for at least a single tiny drop of tear for the hapless human beings killed or injured in the Mumbai blasts in all the pro-Muslim write-ups that came after that incident. Not even a single word of sympathy can be found therein and worse still, the incident was even taken as a legitimate outcome of Muslim frustration. Are we dead as human beings and living only as Hindus or Muslims and pro-this and anti-that? If these writings are championing the Muslim rights, what about the human rights of the victims and millions of those who are living with fear psychosis? With every incident of terror, the life of an average citizen, who is remotely connected with all these things, is becoming increasingly and irrevocably tension-ridden and difficult. It is very unfortunate that we take a stand in favour of any particular religion or community and ignore that human beings are living on both sides. It is high time we stop taking this type of unreasonable positions and uphold the human spirit, instead. Human beings were the first to come and then only came the religion. This clearly tells us what should be our priority. In this article, I discuss what should be our perspective in dealing with Muslim alienation problem
వివరంగా చదవాలంటే ఇక్కడ నుండి దిగుమతి చేసుకోండి.
ఎదుటి వ్యక్తిలో ఒక ప్రాంతంవాడినో, ఒక మతంవాడినో, ఒక కులంవాడినో, ఒక ఇజానికి చెందినవాడినో, పురుషుడినో, స్త్రీనో తప్పించి ఒక మనిషిని ఎందుకు చూడలేకపోతున్నాం?
good question.
ReplyDeleteIn these days, perhaps, an eternal question.
అవును, ఈ అనంతకోటి దరిద్రాలకు శతకోటి ఉపాయాలను వెలికితీయాల్సిందే! ఒక టపా రాయాలి...!!
ReplyDelete