నేర్చుకోగలగడం వరం
నేర్చుకోలేకపోవడం శాపం
నేర్చుకోదలుచుకోపోవడం దరిద్రం
మనిషి జీవితం సుఖమయం కావాలంటే నిరంతరం నేర్చుకునే తీరు, ఉద్దేశ్యం ఉండాలని నా అభిప్రాయం. కానీ ఆమధ్య సుఖబోధానంద ప్రవచనాల్లో delearning అన్న మాట విన్నాకా, నేర్చుకోవడం కన్నా, నేర్చుకున్నది వదలగల్గడం ఇంకా ముఖ్యమని, కష్టమని అర్ధమైంది.
తాను నేర్చినదే ఘనమని విర్రవీగి నాలుగో కాలు (కుందేలుది) చూడలేకపోగా, కనీసం ఉందేమోనని అనుమానం కూడా తెచ్చుకోవడానికి ఇష్టపడని వాళ్ళే (మయా సార్థం) ఎక్కువగా కనిపిస్తున్నారు.
నాల్గో లైను....నేర్చినదే చాలు, సర్వమనడం మూర్ఖత్వం
నేర్చుకున్నది ఇతరులకి పంచకపోవడం? మరణం
you learn until you breathe last
ReplyDeleteనేర్చుకున్నది ఇతరులకి పంచకపోవడం?
ReplyDeleteసుఖబోధానంద గారి బోధనలు వింటున్నారన్న మాట! చాలా సంతోషం. ధ్యానం చేస్తున్నారా? సంతోషంగా ఉండడం ఈ ప్రపంచానికిచ్చే మనం ఇచ్చే అత్యుత్తమ బహుమతులలో ఒకటి!!!
ReplyDeleteఇతరులకు పంచకపోవడం మరణమేమీ కాదు! ఎవరిష్టం వారిది :) ఏది లెస్స - ఏది లెస్సు? నిర్ణయించడానికి ఏది కొలత?