ఈ మాసాంతంలో మన పొద్దు సంపాదకుడు త్రివిక్రం పెళ్ళి . తాళపత్రనమూనాలో ఉన్న పెళ్ళిపత్రిక బాగుంది.
త్రివిక్రముడికి శ్రీదేవి పొందు కలగబోవడం -
- సహజం - - విష్ణుమూర్తికి లక్ష్మి దొరికినంత
- అపురూపం – కోడలు (సరస్వతి), అత్త (లక్ష్మి)ని చేపట్టినంత
వారిద్దరికీ ముందుగానే బ్లాగ్ముఖంగా అందిస్తున్న ఆశీస్సులు, అభినందనలు.
pelli ki ... andaru ahvanitulena ...( poddu readers )
ReplyDeletetrivikram gaaru SreedEvi gaari saangatyam lO marrinni unnata Sikharaalanu andukonalAni manasaaraa aaSistunnnaanu
ReplyDelete"aDugaDuguna toli palukulu gurtu cEsukO,taDabaDitE,porabaDitE tappu diddukO..."
సత్యసాయి గారూ!
ReplyDeleteమీ అభిమానానికీ, మీ బ్లాగు ద్వారా మీరు వినూత్న రీతిలో అందించిన ఆశీస్సులు, అభినందనలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
@anonymous: అందరూ ఆహ్వానితులే (అనానిమస్సులు తప్ప).
@l.s.: మీ అభిమానానికి కృతజ్ఞతలు!