Thursday, August 09, 2007

ఈమతం సమ్మతమేనా?

ఈవేళ తస్లిమా నజ్రిన్ తన పుస్తకానికి తెలుగు అనువాదం 'చెల్లుకు చెల్లు' ఆవిష్కరణ సభకి హైదరాబాదు ప్రెస్ క్లబ్ కొచ్చింది. ఆసభని ముగ్గురు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఓనలభై మంది అనుచరులతో భంగంచేసి, అక్కడివారిపై, తస్లిమా పై దాడి చేసారు. లజ్జ నవలతో సంచలనాన్ని సృష్టించి తన మనుగడకే ముప్పు తెచ్చుకున్న ధీరవనిత తస్లిమా పై దాడి మన రాష్ట్రానికి మచ్చగామిగలడంఖాయం. ఆఎమ్మెల్యేల వీరంగం, దుర్భాషలు, అసహ్య(భ్య) ప్రవర్తన చూసాక వీళ్ళు మనుషులేనా అన్న అనుమానం రాకమానదు. ఈసందర్భంగా ఇన్నయ్యగారు కూడా ఈదాడిలో గాయపడడం బాధకలిగించింది. వాళ్ళమీద చర్య తీసుకుంటాం అని 'రాజ'కీయులు చెప్పారు, అన్ని వర్గాల వారూ చెప్పారు. సంతోషం. రేపటికల్లా ఈవిషయం అందరూ మరవకపోతే ఒట్టు. వింతేమిటంటే పశ్చిమబెంగాల్ కమ్యూనిష్ట్ ప్రభుత్వం ఆవిడ వ్రాసిన 'ద్విఖండిత' (మన టీవీ9 వారు ఈపేరు వ్రాయడానికి కష్టపడి 'ద్విక్ హంది' అని వ్రాసారు:)) ) పుస్తకాన్ని నిషేధించింది. హైదరాబాదులో తస్లిమా పై దాడిని కమ్యూనిష్టులు ఖడించారు. ఇలాంటి ద్వంద్వవైఖరి గురించి శ్రీ నంది వ్రాసిన వ్యాసం, తస్లిమా స్వంత పుటలో చదవండి.


ఆవిడని చంపితే రూ.5 లక్షల బహుమతి ఇచ్చేంతగా ముస్లింల పట్ల ఆమె చేసిన ద్రోహమేమిటో?
'If any religion allows the persecution of the people of different faiths, if any religion keeps women in slavery, if any religion keeps people in ignorance, then I can't accept that religion'

అని చెప్పడమా?
"Nature says women are human beings, men have made religions to deny it. Nature says women are human beings, men cry out NO"
అని వ్రాయడం వల్లా?

"I don't believe in God, ... The religion mongers segregate women from the human race, I too am divided, I too am defrauded of my human rights..."
అని నిరసించడమా?

మతంకన్నా మానవత్వం గొప్పదని నమ్మడం నేరమైపోయిందా ఈకాలంలో.

సాటి మనిషి అభిప్రాయాలని గౌరవించలేని జనాల అభి'మతం నాకు సమ్మ(న్మ)తం కాదు. మరి మీకో'

29 comments:

  1. ఈ సంఘటన కు, మతానికి ఏ సంబంధం లేదు. ఇది కేవలం మతాన్ని,కులాన్ని రాజకీయాలతో ముడి పెట్టి, ఓట్ల రాజకీయం నడిపే ఈ దౌర్భాగ్య రాజకీయ నాయకుల "రాజ"క్రీడ లో భాగమే.సిగ్గుచేటు.

    ReplyDelete
  2. లండీ కొడుకులందర్నీ చార్మినార్ సెంటర్లో చెడ్డీలు విప్పి కొట్తించాలి.

    ReplyDelete
  3. ఆమె అభిప్రాయాలు నచ్చకపోతే, వాటిని విమర్శించాలి. శారీరకంగా హాని తలపెట్తాననడం అనాగరికం.

    ReplyDelete
  4. నేను సైతం లాగా నేను సైతం అది చర్యే తప్ప ఇంకేమీ కాదని భావిస్తున్నాను. (కాంగ్రేసు పార్టీ ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎంఐఎం తమ ఓటు బ్యాంకు మీద పట్టుకోల్పోతున్నాని భావించిందా??..)
    వీళ్లని చెప్పుతోకొట్టాలి..రేప్పొదున్న తప్పకుండా ఈ విషయమై ఆ సదరు పార్టీ వాళ్లు పబ్లిసిటీకోసం పెద్ద రాద్ధాంతం చేస్తే అందులో పాల్గొన్న ప్రజల్ని కొరడాలతో కొట్టాలి.

    ReplyDelete
  5. What the MIM did is wrong. yet the following few are to be answered..

    1. Why she is being given lease of Visa here?
    2. Doesn't Mr. Innayya know inviting her without proper protection is wrong?
    3. Wasn't innayya famous for his wicked thinking of separatism on casteism?
    4. Doesn't the organisers' know that there is threat to Ms. Tasleema?
    5. Why Innayya approached TV9?
    6. Even in classrooms Innayya propogate ill feelings against brahmins., even after it is known to all that he does know nothing about brahmin living and sankrit line
    Let Innayya answer these

    ReplyDelete
  6. పండిత్ జీ,
    ఎందుకు నస్రిమా పుట్టాలి? పుట్టిందే అనుకో ఆడదానిగా ఎందుకు పుట్టాలి? ఆడదే అయ్యిందనుకో ఆమె అభిప్రాయాలు ఓ మతానికి వ్యతిరేకంగా ఎందుకుండాలి? వ్యతిరేకంగా వున్నాయే అనుకో అసలు వాటితో పుస్తకాలు ఎందుకు రాయాలి? రాసిందే అనుకో వాటిని ఆవిష్కరించడానికి ఎందుకు రావాలి? వచ్చిందే అనుకో అందునా హైదరాబాదుకు ఎందుకు రావాలి? వచ్చిందే అనుకో సరైన భద్రత ఎందుకు పెట్టుకోలేదు?

    వీటి అన్నింటికీ నస్రీమా సమాధానం చెప్పాలి.


    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  7. కొత్తపాళిగారిలా ఆవేశం చాలామందికి వచ్చివుండొచ్చు కానీ, ఇలాంటి సంఘటనలకు కారణం తెలియాలంటే, ఆ మతం యొక్క మూలాలు తెలియాలి. ఇంతకుమించి చెప్పడం కన్నా, స్వంతంగా తెలుసుకోవదమే మంచిది.


    http://www.faithfreedom.org/Articles/quran_teaches.htm

    ReplyDelete
  8. ఈ దాడిని నిర్ద్వంద్వంగా ఖండించాలి.ఇది మతానికి సంబంధించిన అంశం కాదు.కొందరు పశుప్రవృత్తి కల మనుష్యులకు సంబంధించిన అంశం.లోపాలెంచాలంటే అన్ని మతాల్లోనూ ఉన్నాయి.కానీ నాకర్థం కాని విషయం ఏమిటంటే ఇలా జరిగిన ప్రతిసారీ అందరూ మతం దగ్గరికే ఎందుకు వెళతారు?ఒకరిద్దరి (అదీ అరాచకీయుల)దౌష్ట్యాన్ని మొత్తం ఆ మతానికి అంటకట్టడం కూడా ఖండించదగిందే!

    ReplyDelete
  9. నాకైతే వాళ్ళని బండ బూతులు తిట్టాలనిపించింది. ఏ మతమూ చెప్పదు ఆడవాళ్ళ పై దాడి చేయడం. బయట ఉండి నిరసన తెలియజేయాలి. కాని అంతమంది మగాళ్ళు కలిసి ఒక్క ఆడది అందునా అతిథి. దారుణంగా దాడిచేయడం. విలేఖరులు కంప్లెయింటు చేస్తే అరెస్ట్ చేసి వెంటనే బెయిల్‍ పై విడుదల చేసారు.పైగా హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అంటారు. దోషులను వదలం. ఇది దారుణం అని. పైగా ఆ ముస్లీమ్ లీడర్లు బహిరంగంగా చెప్తున్నారు తస్లీమ మళ్ళీ వస్తే చంపేస్తాం అని. ఇన్నయ్యగారు ఇంకొందరు విలేఖరులు ఆవిడని కాపాడబోయి గాయపడ్డారు. చీ.....అసలు ఈ రాయకీయ నాయకులను నడిరోడ్డులో నిలబెట్టి చెపులతో కొట్టాలి. మళ్ళీ నీతులు చెప్తారు.

    ReplyDelete
  10. రచయితలు, కళాకారులు భావప్రకటనా స్వేచ్చ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. హుస్సేన్ గానీ రష్దీ గానీ తస్లిమాగానీ చేసిన తప్పు ఇదే. హిందుమతం ప్రధానంగా అన్ని ఇతర మార్గాలు సమ్మతమే అంటుంది. ఇతర మతాలలో ఈ catholicity తక్కువ. దానివల్ల వారిలో కొంతమంది రెచ్చిపోవటం చూస్తున్నాము. అదే విధంగా కొంతమంది హిందువులు కూడా ఈ మార్గమే మంచిది అనుకుని అసహనం ప్రదర్శిస్తున్నారు. మా దేవుడు తప్ప ఇతరులను గుర్తించము అనే మౌఢ్యంనుంచి ప్రతి మనిషి బయట పడాలి.

    ReplyDelete
  11. Quran Teaches

    Apostasy:


    3:90-91 "Verily, those who disbelieved after their Belief and then went on increasing in their disbelief - never will their repentance be accepted [because they repent only by their tongues and not from their hearts]. And they are those who are astray. Verily, those who disbelieved, and died while they were disbelievers, the (whole) earth full of gold will not be accepted from anyone of them even if they offered it as a ransom. For them is a painful torment and they will have no helpers."

    4:89 They long that ye should disbelieve even as they disbelieve, that ye may be upon a level (with them). So choose not friends from them till they forsake their homes in the way of Allah; if they turn back (to enmity) then take them and kill them wherever ye find them, and choose no friend nor helper from among them,”


    9:74, They swear by Allah that they said nothing (evil), but indeed they uttered blasphemy, and they did it after accepting Islam; and they meditated a plot which they were unable to carry out: this revenge of theirs was (their) only return for the bounty with which Allah and His Messenger had enriched them! If they repent, it will be best for them; but if they turn back (to their evil ways), Allah will punish them with a grievous penalty in this life and in the Hereafter: They shall have none on earth to protect or help them.

    ReplyDelete
  12. Converting to Islam is very much an emotional rather than rational experience. Emotions act on the most primitive part of the brain. They are stronger and supersede the rational mind. As the result, it is not easy to reason with Muslims. They won’t leave their faith through reason alone. Their strong emotion towards their faith shields them from reason altogether.



    We constantly hear Muslims quote famous personalities who have made positive comments about Islam and praised it. Muslims depend on these comments like fish on water. They fish them, encourage them, compile and advertise them, because in the approval of others, they find the validation of their faith. Their entire self esteem depends on how others perceive them and what they say about them. This is a key to understand their idiosyncrasy and devise a strategic plan to combat their Jihad.

    ReplyDelete
  13. రెండో అపరిచితుడు గారు , అయితే ఖురాన్ ను ఉటంకిస్తూ మీరు చెప్పదలచుకున్నదేమిటి? తస్లిమాను చంపడం సబబనా? sorry I can't tow this line even if it is enjoined in the most sacred scripture. అసలు ఈ believer non believer గోల ఏమిటో అర్థం కాదు. ఇంత parochialగా ఖురాన్ ను interpret ఎందుకు చేస్తున్నారు. కేవలం అల్లా చెప్పింది లేదా క్రీస్తు చెప్పింది లేదా కృష్ణుడు చెప్పిందే వేదం మిగతావన్ని blasphemy నా sorry , can't accept it. --మొదటి అపరిచితుడు.

    ReplyDelete
  14. అనామకులారా తెలుంగులో వ్రాయండి నాయనలారా

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. ఇలాంతి సంఘటన జరిగిన ప్రతిసారీ మతం మీదికి చర్చ మళ్ళడం ఆనవాయితిగా మారిపోతోంది. ఏ మతమూ నూటికి నూరుపాళ్ళూ సచ్చరిత కాదు. అలాగని ఏమతమూ పూర్తిగా దుష్టమయమూ కాదు.
    ఆయా మతాలు పుట్టిన పరిస్థితులు, అప్పటి ఆయా సమాజాల తీరుతెన్నులు తెలుసుకుంటే ఆయా ప్రవక్తలు/దైవ దూతలు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుస్తుంది. అయితే వాళ్ళేమీ భవిష్యత్తును పొల్లుపోకుండా చూచినవాళ్ళేమీ కాదు గనుక వాళ్ళు పెట్టిన నియమాల వెనుక అప్పటికి సదుద్దేశమే వున్నా ఆ తర్వాత వాటిని సమాజవసరాలకు తగినట్టు పునర్విచించుకోకపోతే ఇప్పుడు జరిగే అరిష్టాలే జరుగుతాయి.

    కనుక ఆ మతం ఏమి చెప్పింది ఇది ఏమి చెప్పలేదు అనిగాక అదేం చెప్పినా మనం ఏమి చేస్తున్నాము అన్న ప్రాతిపదికనే మన విలువ వుంటుంది.

    చేసింది చాలక "మళ్ళీ వస్తే చంపేస్తాము" అనడం ఇంకా తీవ్రమైన నేరం.

    అలాగే రచయితలు/పత్రికలు ఆ మాటకొస్తే ప్రతి పౌరుడూ కూడా భిన్న సంప్రదాయాలను గౌరవించడమో లేక కనీసం నీచపరచకుండా వుండటమో చేయాలి. అలాగే మతం/మత గ్రందాలూ చర్చకు అతీతమైనవి కాదని అందరూ నిస్సందేహంగా ఒప్పుకోవాలి. అవి లక్షల జీవితాలను నిర్దేషిస్తున్నపుడు అవి చర్చకు అతీతంగా ఎలా వుంటాయి?

    --ప్రసాద్

    ReplyDelete
  17. అనామకుడు 1, అనామకుడు 2..అనామకుడు 3...హాహాహా హలో హలో దిసీజ్ అనామకుడు 4 కాలింగ్..

    మతం గురించే ఎందుకు చర్చిస్తారంటే..మరి ఆ దాడికి దిగిన వాళ్ళు మతం పేరుతోనే కదా దాడికి దిగింది..ఇది మా దేశం కోసం చేస్తున్నామని చెప్పి ఉంటే మితిమీరిన దేశభక్తి అనే వాళ్ళు..ఇది మా కులం కోసం చేస్తున్నామని ఉంటే సిగ్గువిడిచిన కుల జాఢ్యం అనేవాళ్లు..పోనీ ప్రజల కోసం చేస్తున్నామని చెప్పారా? వోట్ల కోసమని చెప్పారా??

    ఈ పండిత్జీ వేసిన కొన్ని ప్రశ్నలు బాగున్నాయి..కొన్నీ చాలా ద్వేషపూరితంగా ఆయన పక్షపాతాలను చూపిస్తున్నాయి.

    ప్రసాద్ గారూ..మరి ఇలా నిజాలు చెప్పేస్తే ఎలా..మీ మీద ఫత్వాలు, క్రూసేడ్లు, కరసేవలు చెయ్యగలరు..మూర్ఖులు..

    ReplyDelete
  18. హా..ఈ సంఘటన ఇంకో కోణం పై వ్యాఖ్యానించటం ఇందాకా మర్చిపోయా..మహిళపై దాటి చేయటం ఖండించదగినది అని తస్లీమా నస్రీంకు కన్సెషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు..ఆమె ఏడుపంతా నేను మహిళగా పుట్టి వివక్షకు గురవుతున్నానోచ్ అనే కదా..ఇలా అబలగా ట్రీట్ చేసి ఇంకా వివక్షకు గురిచేయటం ఎందుకూ? మహిళ పై డాడి చేశారు అంటే అదే సంఘటనలో ఒక మగాడు ఉన్నింటే మేము పట్టించుకోము అనా?? (సమానత్వం!! సమానత్వం!!)
    అయ్య బాబోయ్ చాలా వాగేస్తున్నాను..ఇప్పుడు నాపై దాడికి మహిళా సంఘాలు కూడా వచ్చేట్టున్నాయి

    ReplyDelete
  19. గత యుగాల్లో, రావణాసురుడు, నరకాసురుడు, భస్మాసురుడు...
    ఈ యుగంలో మహమ్మదాసురుడు...

    అందరూ దైవ భక్తులే, చావులేకుండా వరల్ని కోరి, వారి రాక్షస గణంతో,
    ప్రపంచాన్ని గడ గడ లాడించినవారే.

    వారివల్ల మానవ సమాజానికి, మానవత్వానికి ఎంతహాని జరిగిందో మనకు తెలిసిందే.
    వారి వినాశం అంత సులభం కాదు.

    ReplyDelete
  20. తస్లిమాను కొడితే ముస్లింలంతా సంతోషిస్తారనుకున్నారో లేక ఛాందసవాదులు గీచిన హద్దుల్లోనే ముస్లిం మహిళలు ఉండిపోతారనుకున్నారో లేక అసలు ఆవిడేంరాశారో వీళ్లకు తెలీక చేశారోగానీ, ఇది మాత్రం మనుషులు చేయాల్సిన పనికాదు. మహిళపై జరిగిన దాడిగా ఈ సంఘటనను వ్యాఖ్యానించడం సబబుకాదు. వ్యక్తి స్వాతంత్ర్యం, వ్యక్తీకరణలపైన దాడిగా దీన్ని గుర్తించాలి. ఇది సరైనది కాదని ముస్లిం సంఘాలే నోళ్లువిప్పి ఆ దాడికి పాల్పడిన పాల్గొన్న మూఢులకు అర్థమయ్యేలా చెప్పాలి. సర్వేజనాః సుఖినోభవన్తు.

    ReplyDelete
  21. ఓ అనానిమాసురుడా..
    మహమ్మద్ మీద వ్యాఖానించే ముందు ఖురాన్ చదివి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది

    ReplyDelete
  22. Islam is a Totalitarian Idealogy created by an Arabian Evil Genius in the 6th century.
    It is a dangerous cult disguised as a religion and is like a cancer, harmful to the humanity.
    Its victims are muslims and non-muslims too. Please read KORAN to findout the truth.

    ReplyDelete
  23. ఇస్లాంను అవమానించడం, ప్రవక్తను ఉద్దేశించి చెడుగా మాట్లాడటం చాలా తప్పు, దురదృష్టకరం. మహమ్మదు ప్రవక్త తన ప్రాణానికి హాని చేసే ప్రయత్నం చేసిన వారిని కూడా క్షమించి వదిలిపెట్టాడు. ఆవేశంతో దాడులకు దిగి మతం పేరు చెప్పే గాడిదకొడుకులకు అటు ఖురాన్, ఇస్లాం కానీ ఇటు తస్లిమా రాసే నవలలు గానీ అర్థం కావు అని చెప్పడానికి నాకేం సందేహం లేదు.

    ఈ సంఘటనకు మిగతా మతాల వారి కంటే, సంస్కారం కల ముస్లింలు ఎక్కువగా సిగ్గుపడ్డారని నా భావన. అంధ ప్రదేశ్ రాజకీయ ....కులకు ఇంత కంటే ఎక్కువ ధైర్యసాహసాలు ఉన్నాయని ఎవరైనా ఆశిస్తే మనదే తప్పు. ఎమ్మెల్యే గిరి పోయి జైల్లో పడకపోతే మనం -7+ కోట్ల కొజ్జాలు - అనే గౌరవాన్ని స్వీకరించి ఊరుకుంటే మంచిది.

    ReplyDelete
  24. అన్ని ఇతర మతాలనూ ఆమోదించే/ గౌరవించే స్థాయికి మనిషి ఎదిగేంతవరకు ఈ ఘర్షణ తప్పదు. ముఖ్యంగా ’పరమత సహనం’ లేని మతాలకు ఇది మరింతగా వర్తిస్తుంది. --అనామకా 1 (ఇంక కాదు లెండి). పవిత్ర గ్రంథాలలో ఉన్నవి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలి. మన బుద్ధిని ఉపయోగించి అవసరమనుకుంటే త్యజించాలి కూడా.

    ReplyDelete
  25. ఇంకా వింత. మతపరంగా రెచ్చగొట్టిన నేరానికి తస్లీమా పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. !!!!!!!!!!!!!!!!???????????

    ReplyDelete
  26. Islam: Cult or Religion?

    Islam is known as the second largest religion. The very fact that 1.2 billion people call themselves Muslims vests Islam with the mantel of legitimacy and confirms the claim that it is a religion. But is it?

    Can 1.2 billion people be wrong? Well, in logic we have something called "argumentum ad numerum". It states that something is true if a lot of people believe in it. But argumentum ad numerum is a logical fallacy. Truth cannot be established by the consensus of the majority. In fact many arguments have been proven to be false, even though everyone in the world once accepted them as true. For example, not until a few centuries ago everyone believed that the Earth is flat and is at the centre of the universe. Despite that common belief both geocentricity and the idea of the flat Earth were false. A false belief does not become true even if everyone thinks they are true.

    Therefore, not only 1.2 billion people, but the entire mankind can be wrong. As Bertrand Russell said: “The fact that an opinion has been widely held is no evidence whatever that it is not utterly absurd; indeed in view of the silliness of the majority of mankind, a widespread belief is more likely to be foolish than sensible.” (Source)

    After shattering the myth of argumentum ad numerum, let us put Islam under scrutiny and see whether it is a religion or a cult.

    The following is a description of what cult is:

    A cult is a religious group with extreme beliefs and practices - beliefs that are often contrary to science and logic but they are believed as "obvious" truth by the cult members.
    The members of cults often isolate themselves from friends, family and society and use deceptive and unethical recruiting techniques
    Use manipulative methods to control the minds of followers
    Venerate a human leader or leaders
    Recruiting work is performed by all of the members
    People are not allowed to criticize the leader, the doctrine, or the organization, or read information that is critical of the cult.
    Members are trained to reject and disbelieve criticism of the cult as lies from Satan.
    Members spy on one another and report improper activities or comments to leaders.
    Members are taught to suppress anything which might reflect negatively to outsiders about the cult.
    The doctrine is absolutist and the ideology is internalized as "the Truth."
    Members are told to avoid contact with ex-members or critics, even their relatives.
    Members are instilled with a deep fear about ever leaving the organization, and anyone who does depart is of the devil and sometimes severely punished.
    Members are emotional controlled and warned of being caught and punished.
    Disciplinary action is administered by group leaders, which may involve excommunication for such things as questioning organization policy or doctrine.
    People are encouraged to sacrifice education, career and family interests to server the interests of the cult.
    Advocate socializing only with other members in the organization and avoiding outsiders.
    The belief in apocalypse and Dooms Day.
    [Source]

    All these traits are present in Islam.

    Islam claims to be a religion with strong devotion to Muhammad and a set of unsubstantiated doctrines presented by him. Monotheism is used as a pretext to exert absolute control over the believers, leaving them no chance to question or investigate alternative paths.
    Muhammad forced his followers to leave their families (8:72) and gathered them in Yathrib. He said: “And those who believed but did not leave their homes, ye have no duty to protect them till they leave their homes”. He warned those who did not follow him, leaving behind their families, will be cursed by Allah and “their habitation will be hell”(4:97). Muhammad went as far as to order his followers to murder those Muslims who defected his barricade.(4:89) In Yathrib he banished and killed the Jews who did not believe in him, thus eliminating the chance of his followers coming in contact with outsiders and being influenced by anyone. In this way he exerted absolute control over the lives and the minds of his followers. Jim Jones did the same. He called his town "Jonestown". Muhammad changed the name of Yathirb to Madinatul Nabi (Prophet’s Town)
    He used manipulative methods to control the minds of his followers. These methods ranged from threat of hellfire, and promises of paradise, to exhaustive rituals of prayers and fasts, devised to numb the thought, and threat of physical punishment including execution and constant warfare, keeping his followers in perpetual state of agitation.
    He established himself as the sole authority among his followers and the only source of guidance to the extent that they looked up to him for every detail of their lives, including how to dress, how to shave, how to pray and even how to urinate and how to clean after bowl movement. Ostensibly the worship was to God but effectively he was the only object of veneration of his followers and the only authority. Nominally God was to be obeyed but he was God's proxy, thus assuming the authority of God.
    All believers were asked to promote his cause through Jihad, propaganda or by giving generously from their wealth. 4:95, 9:20, 49:15, 61:11
    The criticism of Muhammad and Islam was totally prohibited and if anyone dared to question him or his decisions, Omar swiftly unshielded his sword and threatened to slash the throat of the intrepid questioner forcing him to apologize. The message was sent in a very clear tone that no one must question Muhammad and his authority. 1400 years later, the message remains the same. If you question Islam you will be killed.
    Muslims are told to dismiss any criticism of Islam as coming from Satan and they often avoid reading critical views about their Faith. I have received testimonies of apostates who confessed that at first when they came across this site they stopped reading it and dismissed it as the work of Satan. See this I myself never read any book critical of Islam and once frowned at a friend who expressed her curiosity about Salman Rushdie's Satanic Verses.
    Muslims are encouraged to spy on each other and report any sign of dissent. Amr bil Maroof wa Nahi anil Munkir (Commanding to follow the religion and preventing from doing what is prohibited) is a tenet of Islam. Every Muslim is required to poke his nose in the private lives of others, spy on them and tell them what they should do and what they should not do. Every Muslim is an enforcer of religion and the moral police for others.
    Muslims suppress anything that might present Islam in negative light. Preserving the image of Islam is of utmost importance and Muslims lie with clarity of conscience to misrepresent their religion and make it look good. For example women in Islam are treated like animals and are considered as deficient in intelligence. Every Muslim knows that including the women, who blame the men for it but not the Islam. But they lie through their teeth bragging about the "elevated" status of women in Islam. Jihad means aggressive war to expand Islam. Every Muslim knows that. Yet all of them lie and say Jihad means "self defense". A couple of years ago I received a very angry email from a Muslim who cursed me for revealing the fact that Muhammad had slept with a 9-year old child and at the end he said “the damage is already done” and I will be certainly punished for what I had done. The fact that Muhammad slept with a child did not bother this Muslim but what bothered him was revealing this fact.
    Islam is extremely absolutist and Muslims believe that it is the only true religion. This “truth” however is not self evident. It is "true" because Muhammad said so.
    Muslims are told to shun the apostates and the critics of Islam. New converts are often circled and are isolated from their non-Muslim family and friends. They are showered with love and receive a lot of emotional support until the brainwashing is complete.
    Muslims are instilled with the fear of leaving Islam. This fear comes in two forms. One is the fear of Hell and of eternal punishment and the other is the fear of being caught and put to death by fellow Muslims, including their best friends and family.
    Those who leave Islam must live in constant threat of being discovered and killed. In Muslims’ Comments section of this site you can see that Muslims often talk about this fear and say they pity me for having to look over my shoulders all the time and live in fear of being assassinated. The values are so distorted that they do not pity themselves for being the assassins but pity me for having to live in their fear.
    In Islam disciplinary action includes beating, maiming, stoning, beheading or jail. Excommunication is for minor offenses. The poet Ka’b and two others were excommunicated for fifty days and during that time no one spoke to them. Ka’b’s wife was told to leave him and wherever he went people ignored him as if he was invisible. All this, because he did not accompany Muhammad in the war of Tabutk.
    Muslims are told to sacrifice their comfort, their wealth and including their lives to promote Islam. Young men are encouraged to leave their studies and work, wage Jihad, and commit suicide bombing to make Islam dominant. Family and even children are regarded as "tests" of the believers. To prove their loyalty to Allah, they must be able to forgo all these "worldly attachments" and get ready to sacrifice their lives in the cause of Islam.
    Muslims are discouraged to take friends from amongst the unbelievers even if these unbelievers are their kin. 3:28 They are told the unbelievers are najis (filthy) 9:28 and that the believers should not associate with them.
    The belief in the Day of Judgment and the Dooms Day is one of the pillars of the Islamic Faith.
    Based on the above, Islam is a cult. It is the biggest and the most successful cult. It practically reunites every feature of cult. Other cults may not be cultic in some of the above points. But Islam is cultic in every way and it would be a gross mistake to number it among religions just because 1.2 billion benighted people call themselves Muslims.

    ReplyDelete
  27. The above article is from Dr Ali Sina

    http://www.faithfreedom.org/oped/sina50218.htm

    ReplyDelete
  28. nagaraja said
    ఇస్లాంను అవమానించడం, ప్రవక్తను ఉద్దేశించి చెడుగా మాట్లాడటం చాలా తప్పు, దురదృష్టకరం. మహమ్మదు ప్రవక్త తన ప్రాణానికి హాని చేసే ప్రయత్నం చేసిన వారిని కూడా క్షమించి వదిలిపెట్టాడు. ఆవేశంతో దాడులకు దిగి మతం పేరు చెప్పే గాడిదకొడుకులకు అటు ఖురాన్, ఇస్లాం కానీ ఇటు తస్లిమా రాసే నవలలు గానీ అర్థం కావు అని చెప్పడానికి నాకేం సందేహం లేదు.

    my dear friend, how much do u know about islam and mohammed the prophet.
    He never pardoned a person who critiscised him, instead he sent assassins to kill them. In his victims, there are a 120 year old man and a mother who is breast-feeding her child when her head is severed.
    Untill unless you understand islam, you guys can never understand why muslims behave like that.
    lemme put straight some facts
    1. MLAs attcked on her just for writing.
    2. There is a reward on Salman Rushdie's head(announced by khomeini).
    3. One idiot who calls himself a painter M F Hussain insults hinduism just for fun(and later apologises).
    4. Who are providing base for terrorists who plan frequent bomb attacks in hyderabad?
    5. When pakistan wins a match against India, many muslims celebrate.
    .
    .
    .

    and there are many more.
    If you guys still wanna believe that islam is not behind all these, even god can't save us.

    Chinese philosopher Sun Tzu said "know your enemy, you will not get defeated".
    I know my(humanity's) enemy and i want everybody to know it as early as possible. If we dont act quick, we will lose another part of our country like we lost pakistan, afganisthan and bangladesh.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.