This post was published to 'సత్య'శోధన at 5:37:09 PM 8/18/2007
అష్టాదశ బ్లాగు రత్నాలు
ఓ పది బ్లాగుల ను ఎన్నుకోమంటే చాలాకష్టమని ఈపని మొదలెట్టేముందే తెలుసు. వీవెనుడికి కూడా తెలుసుకాబట్టే కేవలం పది మాత్రమే సూచించమని నిర్బంధించలేదు. సహృదయుడు. కానీ ఒక పరిమితి లేక పోతే ఓ 60 – 70 బ్లాగులైనా కనీసం ఎన్నదగినవిగా ఉండచ్చు. అంత పెద్ద జాబితా ఇవ్వడం అసంబద్ధంగా ఉండచ్చు కాబట్టి 18 బ్లాగుల మాత్రం ఇక్కడ ఇస్తున్నాను. మన పురాణాదుల్లో 18 కి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా 18 ఇచ్చా. ఇక్కడ ఇవ్వని బ్లాగుల్లో ముత్యాలున్నా పరిమితికి లోబడి ఇవ్వలేదు. అలాగే ఇక్కడి వరుస క్రమానికి ఏమాత్రం విశిష్టత లేదు.
1. చావా కిరణ్ http://oremuna.com/blog
2. 24ఫ్రేములు, 64కళలు http://www.24fps.co.in
3. ashok's conversations http://askashok.blogspot.com/
4. అంతరంగం http://www.charasala.com/blog
5. అనిల్ చీమలమఱ్ఱి http://aceanil.blogspot.com/
6. అమెరికానుండి ఒక ఉత్తరం ముక్క http://saintpal.awardspace.com
7. ఋ ౠ ఌ ౡ http://andam.blogspot.com/
8. కలగూరగంప http://kalagooragampa.blogspot.com/
9. గుండె చప్పుడు... http://hridayam.wordpress.com
10. చదువరి http://chaduvari.blogspot.com/
11. తెలుగు జోక్స్ (Jokes in Telugu) http://telugu-jokes.blogspot.com/
12. దీప్తి ధార http://deeptidhaara.blogspot.com/
13. పడమటి గోదావరి రాగం. http://nivasindukuri.blogspot.com/
14. మనిషి http://mynoice.blogspot.com/
15. రెండు రెళ్ళు ఆరు http://thotaramudu.blogspot.com/
16.శోధన http://sodhana.blogspot.com/
17. సంగతులూ,సందర్భాలూ…. http://sreekaaram.wordpress.com
18. సాలభంజికలు http://canopusconsulting.com/salabanjhikalu
Saturday, August 18, 2007
అష్టాదశ బ్లాగు రత్నాలు
Subscribe to:
Post Comments (Atom)
sir,
ReplyDeleteThanks for adding my blog (www.24fps.co.in) in the list. One blog that is missing from your list is.....your own blog. :-)
ఈ జాబితాలో నా బ్లాగు ఉండటం చాలా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, రవ్వంత గర్వాన్ని కూడా కలిగించింది.
ReplyDeleteఆచ్యారులకు ధన్యవాదాలు
నా బ్లాగు లేనందుకు చింతిస్తున్నా :-). కాని ఈ చిట్టా(list) క్రొత్త వారికి తెలుగు బ్లాగులను చదవటానికి ఉపయోగ పడుతుంది. మంచి బ్లాగుల కోసం వెతకనవసరం లేకుండా. మీ తదుపరి చిట్టాలో ఉందేటట్లుగా నా బ్లాగును తయారుచేస్తా. ;-)
ReplyDeletekaratalamalakam.blogspot.com
వీవెనుడి నిబంధనలకి లోబడి నా బ్లాగుకాని కొన్ని మంచిబ్లాగులుకానీ చేర్చలేదు. ఈప్రక్రియకి ఆద్యుడైన వీవెనుడి బ్లాగు కూడా నా జాబితా లో లేదని గమనించా.
ReplyDeleteఆచార్యా, ఈ టపాకు సంబధం లేని సంగతి ఒకటి అడుగుతున్నాను, మన్నించాలి. మధురాంతకంరాజారాంగారు తాను మాండలికంలో రాయకపోవడానికి కారణాన్ని ఏదో ఇంటర్యూలో చెప్పారని ఇక్కడ చదివాను. ఏం చెప్పారో తెలుసుకోవాలనుంది.
ReplyDeleteపుస్తకాల్లో ఉండే భాషలోనే అందరూ వ్రాస్తూండడం వల్ల అదే సరైన పధ్ధతను కొన్నామని చెప్పారు.
ReplyDeleteనా దృష్టిలో- మాండలికాల్లో వ్రాయడం ఒకరకంగా ఆహ్వానించతగ్గదే అయినా, తెలుగువాళ్ళందరనీ అలరించలేదు. నాకైతే కొన్ని మాండలికాలు పూర్తిగా అర్ధంకావు. దాంతో చదవడానికి పెద్ద తంటా.